అలర్ట్.. రేపు ఈ జిల్లాల్లో పిడుగుల వాన

14320చూసినవారు
అలర్ట్.. రేపు ఈ జిల్లాల్లో పిడుగుల వాన
AP: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. గురువారం శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, పోలవరం జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు, మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వానలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

సంబంధిత పోస్ట్