2029లో కూటమి అభ్యర్థులందరూ MLAలు కావాలి: చంద్రబాబు

0చూసినవారు
AP: 2029 ఎన్నికల్లో కూటమి అభ్యర్థులందరూ ఎమ్మెల్యేలుగా గెలవాలని సీఎం చంద్రబాబునాయుడు ఆకాంక్షించారు. అంబాజీపేట మండలం మాచవరంలో బుధవారం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ, సత్యనారాయణ లాంటి వ్యక్తి పి.గన్నవరం ఎమ్మెల్యేగా ఉండటం ప్రజల అదృష్టమని, డీసెంట్ వ్యక్తిగా పేరున్న ఆయన ఏ పని కావాలన్నా తన వద్దకు వచ్చి సాధించుకెళ్లే నైజం ఉందన్నారు. 2024 కంటే ఎక్కువ మెజార్టీతో గెలిపించే బాధ్యత ప్రజలదేనని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్