ఎంపీ చిన్ని పాపాలన్నీ రోడ్డెక్కేశాయి: పేర్నినాని
By Swapna 9926చూసినవారుAP: హైదరాబాద్‌లో టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని పాపాలన్నీ రోడ్డెక్కాయని మాజీ మంత్రి పేర్నినాని విమర్శించారు. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్‌తో కేశినేని చిన్ని వివాదంపై స్పందిస్తూ, చిన్ని మునిగిపోతున్న నావలా కనిపిస్తున్నారని, జగ్గయ్యపేట, నందిగామల్లో ఇసుకను కూడా లాగేసుకున్నారని అన్నారు. దేవాదాయ భూముల్లో ఎగ్జిబిషన్ పెట్టి పీకల్లోతు మునిగిపోయారని పేర్నినాని ఆరోపించారు.