AP: స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తారని హోంమంత్రి అనిత అన్నారు. సోమవారం విజయనగరంలో ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు కూటమి నేతలు అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వంపై
వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.