సంక్షేమం, అభివృద్ధి దిశగా కూటమి ముందడుగు: మంత్రి గొట్టిపాటి

6076చూసినవారు
సంక్షేమం, అభివృద్ధి దిశగా కూటమి ముందడుగు: మంత్రి గొట్టిపాటి
AP: సంక్షేమం, అభివృద్ధి దిశగా కూటమి ప్రభుత్వం ముందడుగు వేస్తోందని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అన్నారు. ఆదివారం ప్రకాశం జిల్లా అద్దంకిలో పర్యటించారు. సంతమాగులూరు పుట్టవారిపాలెం క్యాంపు కార్యాలయంలో ఆయన సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. 103 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు, 27 మందికి ఎల్‌వోసీ పత్రాలు అందించారు. సీఎం సహాయనిధి పేదల పాలిట వరంగా మారిందన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్