అల్లు అర్జున్ AA23 థీమ్ మ్యూజిక్ తో రికార్డు

349చూసినవారు
అల్లు అర్జున్ AA23 థీమ్ మ్యూజిక్ తో రికార్డు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన రాబోయే AA23 ప్రాజెక్టుతో ట్రెండింగ్‌లో ఉన్నారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో, అనిరుధ్ సంగీత దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా థీమ్ మ్యూజిక్ విడుదలైన 13 రోజుల్లోనే ఇన్‌స్టా రీల్స్‌లో మూడున్నర లక్షలకు పైగా క్రియేట్ అయి రికార్డు సృష్టించింది. పాన్ ఇండియా స్థాయిలో లోకేష్ అల్లు అర్జున్‌ను ఎలా చూపిస్తారనే ఆసక్తి నెలకొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్