శ్రీనివాసరావు వర్ధంతి సందర్భంగా అనాధ పిల్లలకు అన్నదానం

5చూసినవారు
శ్రీనివాసరావు వర్ధంతి సందర్భంగా అనాధ పిల్లలకు అన్నదానం
అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం, పొట్టిదోరపాలెం గ్రామానికి చెందిన వెటర్నరీ డాక్టర్ క్రీ.శే. కొసిరెడ్డి శ్రీనివాసరావు గారి మొదటి వర్ధంతి సందర్భంగా, ఆయన కుటుంబసభ్యులు వి.ఎస్.ఆర్. చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం రోడ్డు పక్కన ఉన్న నిరుపేదలకు, ప్రేమ సమాజంలో ఆశ్రయం పొందుతున్న అనాధ పిల్లలకు, వృద్ధులకు అల్పాహారం, పండ్లు, అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు తల్లి, కుమార్తె దాక్షిత చేతుల మీదుగా అన్నదానం జరిగింది.

సంబంధిత పోస్ట్