పాయకరావుపేట MPP స్కూల్‌లో ఘనంగా స్కూల్ ఎన్నికలు

4చూసినవారు
పాయకరావుపేట MPP స్కూల్‌లో ఘనంగా స్కూల్ ఎన్నికలు
అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలోని MPP స్కూల్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు స్కూల్ ఎన్నికలు మంగళవారం జరిగాయి. రాష్ట్ర హోం మంత్రి  వంగలపూడి అనిత ఆదేశాల మేరకు కేశనగుర్తి రాజేశ్వరి చైర్‌పర్సన్‌గా, గారా సత్యవేణి వైస్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో పెద్దిరెడ్డి చిట్టిబాబు, యళ్ళ వరహాలు, జురెడ్డి ప్రసాద్, వేములపూడి అప్పారావు, దువ్వు శ్రీనివాస్, మంజులూరు దుర్గాప్రసాద్, యలపు సతీష్, మరియు స్టాఫ్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్