3,856 ఓట్ల మెజారిటీతో యలమంచిలి మున్సిపాలిటీ చైర్ పర్సన్ టిడిపి అభ్యర్థి పి.రామకుమారి గెలుపు

0చూసినవారు
3,856 ఓట్ల మెజారిటీతో యలమంచిలి మున్సిపాలిటీ చైర్ పర్సన్ టిడిపి అభ్యర్థి పి.రామకుమారి గెలుపు
యలమంచిలి మున్సిపాలిటీ చైర్ పర్సన్ ఎన్నికల కౌంటింగ్నకు సంబంధించి మొత్తం 27, 913 ఓట్లు పోలైనాయి. అందులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పిల్ల రామకుమారి నకు 15, 129 ఓట్లు రాగా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బి తులసి కి 11, 324 ఓట్లు పోలయ్యాయి. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డి. శాంతికు 240 ఓట్లు వచ్చాయి. రిజెక్ట్ కాబడిన ఓట్లు 856 కాగా, 364 ఓట్లు నోటా ఓట్లు పోలయ్యాయి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పిల్ల రామకుమారి 3856 ఓట్ల మెజారిటీతో గెలుపొంది యలమంచిలి మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ రాజు నుండి నుండి ధ్రువీకరణ పత్రాన్ని తీసుకోవడం జరిగింది.

సంబంధిత పోస్ట్