
పినకోటలో ముగ్గురు విద్యార్థులు సూపర్ 50 కి ఎంపిక
అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పినకోట బాలుర పాఠశాలలో చదువుతున్న ముగ్గురు విద్యార్థులు సూపర్ 50కి ఎంపికైన సందర్భంగా ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులను అభినందిస్తూ, పంచాయతీ సర్పంచ్, ఎస్ గణేష్ ఉపసర్పంచ్ జే. గంగులు, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు కృతజ్ఞతలు తెలిపారు.






































