అల్లూరి: రొంపుల జాతీయ రహదారిపై మిర్రర్లు మాయం

594చూసినవారు
అల్లూరి: రొంపుల జాతీయ రహదారిపై మిర్రర్లు మాయం
అల్లూరి జిల్లాలో NH 516 జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా జీకే వీధి మండలంలోని రొంపుల ఘాట్ రోడ్డులో ప్రమాదాల నివారణకు ఏర్పాటు చేసిన అద్దాలు (మిర్రర్లు) అధిక శాతం మాయమయ్యాయి. ఈ ఘాట్‌లో ఉన్న 23 మలుపుల్లో ప్రమాదకరమైన చోట్ల ఈ అద్దాలను అమర్చారు. ఎదురుగా వస్తున్న వాహనాలను గుర్తించడానికి ఇవి ఉపయోగపడతాయి. అద్దాలు మాయమవడంతో ఈ ప్రాంతంలో ప్రమాదాలు జరిగే అవకాశం పెరిగింది.

సంబంధిత పోస్ట్