అల్లూరి: దిగజారుతున్న కాపీ పండ్ల కొనుగోలు ధరలు

143చూసినవారు
అల్లూరి: దిగజారుతున్న కాపీ పండ్ల కొనుగోలు ధరలు
గిరిజన రైతులకు పండిస్తున్న కాపీ పంట కొనుగోళ్ల ధరలు దిగజారితున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో దిగుబడి పెరగడంతో అంతర్జాతీయ మార్కెట్లో కాఫీకి డిమాండ్ తగ్గింది. దీంతో వారం రోజుల వ్యవధిలో మూడుసార్లు కిలో కు రూ.35 కి పైగా ధర తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గిన తాము ప్రకటించిన కిలో రూ.270 ధరకే కొనుగోలు చేస్తామని జీసీసీ చింతపల్లి డివిజన్ మేనేజర్ సింహాచలం తెలిపారు. రైతులు జీసీసీకి విక్రయించుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్