సీడీపీవో మృతిపై విచారణ చేపట్టాలి: MLA

1చూసినవారు
సీడీపీవో మృతిపై విచారణ చేపట్టాలి: MLA
రాజవొమ్మంగి సీడీపీవో సుజాత ఆత్మహత్య చేసుకోవడంపై ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. గురువారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో, ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని కలెక్టర్, ఎస్పీలను కోరినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. లోతైన విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్