బొర్రా – కోనాపురం రోడ్డు పనులు శరవేగం..!

6చూసినవారు
బొర్రా – కోనాపురం రోడ్డు పనులు శరవేగం..!
అనంతగిరి మండలం బొర్రా – కోనాపురం పంచాయతీల పరిధిలో రూ. 4 కోట్ల అంచనా వ్యయంతో మంజూరైన బీటీ రోడ్డు నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా రోడ్డు సౌకర్యం కోసం ఎదురుచూస్తున్న ఈ ప్రాంత ప్రజలకు రహదారి అందుబాటులోకి వస్తే రెండు పంచాయతీల పరిధిలోని సుమారు 7 వేల మందికి రవాణా కష్టాలు తీరనున్నాయి. రోడ్డు నిర్మాణం పూర్తయితే ప్రయాణ సౌకర్యం మెరుగుపడటంతో పాటు గ్రామాల అభివృద్ధికి దోహదపడనుంది.

సంబంధిత పోస్ట్