గుండెపోటుతో పౌరసరఫరాల శాఖ సూపరింటెండెంట్ మృతి

1085చూసినవారు
గుండెపోటుతో పౌరసరఫరాల శాఖ సూపరింటెండెంట్ మృతి
అరకు పౌరసరఫరాల శాఖలో సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న సాగర అప్పలస్వామి గురువారం సాయంత్రం గుండెపోటుతో మృతి చెందారు. ఆయన అకస్మాత్తుగా కుప్పకూలిపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. అధికారులు, సిబ్బంది ఆయన మృతికి సంతాపం తెలిపారు. శుక్రవారం మాడగడ గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్