రాజవొమ్మంగి ఆశ్రమ పాఠశాలలో సీట్ల కోసం పోటీ

851చూసినవారు
రాజవొమ్మంగి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి వరకు 400 మంది విద్యార్థులు చదువుతున్నారు. సీట్లు లేక మరో 100 మంది వరకు నిరాశతో వెనుదిరిగారని ఉపాధ్యాయులు తెలిపారు. క్రమశిక్షణతో కూడిన విద్యావిధానం, పదో తరగతిలో 100% ఉత్తీర్ణత సాధిస్తుండటంతో ప్రైవేట్ పాఠశాలలను విడిచిపెట్టి ఈ పాఠశాలలో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు.

సంబంధిత పోస్ట్