ఎటపాక: చేతికందొచ్చిన కొడుకు మృతి.. తల్లిదండ్రుల ఆక్రందన

1చూసినవారు
ఎటపాక: చేతికందొచ్చిన కొడుకు మృతి.. తల్లిదండ్రుల ఆక్రందన
ఎటపాక మండలం గౌరీదేవిపేట గ్రామానికి చెందిన సాయి అనే యువకుడు భద్రాచలం వెళ్లి తిరిగి ఆటోలో వస్తుండగా మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. బైక్ మెకానిక్ షాపు నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్న సాయి మరణంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. గ్రామంలో మంచి వ్యక్తిగా పేరున్న సాయి మరణంతో విషాదం నెలకొంది.

సంబంధిత పోస్ట్