డబ్బబంద గ్రామం లో మంచినీటి ట్యాంక్ ప్రారంభం

6చూసినవారు
డబ్బబంద గ్రామం లో మంచినీటి ట్యాంక్ ప్రారంభం
అల్లూరి సీతారామరాజు జిల్లా, హుకుంపేట మండలం, కుంతుర్ల పంచాయితీ, డబ్బబంద గ్రామంలో ఆదివాసి మిత్ర సంస్థ సీఈఓ ఆదేశాల మేరకు, సంస్థ కో ఆర్డినేటర్ మత్స్య రాజు ఆధ్వర్యంలో సురక్షిత మంచినీటిని అందించే లక్ష్యంతో మంచి నీటి ట్యాంకును సోమవారం ప్రారంభించారు. మత్స్యరాజు ఊట చుట్టూ మొక్కలు నాటడం, నీటి పొదుపు, నీటి సంఘాల ఏర్పాటు, పరిశుభ్రత వంటి అంశాలను వివరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్