జీకేవీధి: హెచ్‌ఎం రాజంనాయుడు హఠాన్మరణం

513చూసినవారు
జీకేవీధి: హెచ్‌ఎం రాజంనాయుడు హఠాన్మరణం
జీకేవీధి మండలం గూడెంకాలనీ గిరిజన ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కిముడు రాజంనాయుడు అనారోగ్యంతో మంగళవారం రాత్రి మృతి చెందారు. సెలవుల నేపథ్యంలో స్వగ్రామం గొండెలికి వెళ్లిన ఆయన అస్వస్థతకు గురై తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల విద్యాశాఖ అధికారులు, తోటి ఉపాధ్యాయులు, రాజకీయ నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.

సంబంధిత పోస్ట్