రాజవొమ్మంగి సీడీపీవో ఆత్మహత్యకు కారణం ఇదే..?

0చూసినవారు
రాజవొమ్మంగి సీడీపీవో ఆత్మహత్యకు కారణం ఇదే..?
రాజవొమ్మంగి సీడీపీవో సుజాత విషం తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, జీతానికి సంబంధించిన ఒక సూపర్వైజర్ విషయంలో యూనియన్ నాయకుడు మాట్లాడిన మాటలకు మనస్తాపం చెంది సుజాత ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్