శ్రామికుల ఉపాధికి శంకుస్థాపన

1చూసినవారు
శ్రామికుల ఉపాధికి శంకుస్థాపన
పెదబయలు మండలం, పెదకోడపల్లి గ్రామ పంచాయతిలో శ్రామికుల గ్రామీణ ఉపాధి పథకం VBG'RAM'G నూతన వినియోగ ఆవిష్కరణకు స్థానిక MPTC అప్పారావు, కూటమి అధ్యక్షులు సింహాచలం చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో VBG'RAM'G సిబ్బంది టెక్నికల్ అసిస్టెంట్ మోద కోటేశ్వరరావు, ఫీల్డ్ అసిస్టెంట్ అంగనాయిని సత్యవతి, స్థానిక పంచాయతీ లబ్ధిదారులు హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.

సంబంధిత పోస్ట్