అనంతగిరిలో లారీ బోల్తా

339చూసినవారు
అనంతగిరిలో లారీ బోల్తా
అనంతగిరి మండలం పిక్కల మామిడి సమీపంలో మంగళవారం సాయంత్రం ఘాట్ రోడ్డులో రోడ్డు పనుల మెటీరియల్ లోడ్‌తో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్, క్లీనర్ స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు. దీంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత పోస్ట్