అరకులో మోస్తరు వర్షం

214చూసినవారు
అరకులో మోస్తరు వర్షం
గురువారం ఉదయం అరకులోయ మండలంలో వాతావరణంలో ఆకస్మిక మార్పులు చోటుచేసుకున్నాయి. మేఘాలు కమ్ముకొని ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షం కురిసింది. రెండు వారాలుగా ఎండ వేడిమి, ఉక్కపోతతో అల్లాడిపోయిన ప్రజలకు ఈ వర్షంతో ఉపశమనం లభించింది. అయితే, వర్షం కారణంగా ఉపాధి కూలీలు ఇబ్బందులు పడుతూ ఇళ్ళకు చేరుకున్నారు.

సంబంధిత పోస్ట్