అరకు MP డాక్టర్ గుమ్మా తనూజా రాణి ఈ ఏడాది పార్లమెంట్ అటెండెన్స్‌లో 88 శాతం సాధించారు. హెల్త్ సెక్యూరిటీ సెస్ బిల్-2025, త్రిభువన్ సహకారి యూనివర్సిటీ బిల్, ఆయిల్ ఫీల్డ్స్ బిల్లు సవరణ చట్టం-2024, జాగ్రత్తలు, డిజాస్టర్ మేనేజ్మెంట్ బిల్లు-2024 తదితర 11 డిబేట్స్‌లో ఆమె పాల్గొన్నారు. మెడిసిన్ ధరల పెరుగుదల, ఏపీలో బైపాస్ రోడ్ల నిర్మాణం, పంచాయతీల కంప్యూటరీకరణ తదితర అంశాలపై మొత్తం 73 ప్రశ్నలను సంధించారు.