రాజవొమ్మంగి: మాజీ సర్పంచ్ మృతి

6చూసినవారు
రాజవొమ్మంగి: మాజీ సర్పంచ్ మృతి
రాజవొమ్మంగి గ్రామ పంచాయతీ (2009-14) మాజీ సర్పంచ్ కంచె రామాయమ్మ (45) గురువారం అనారోగ్యంతో కాకినాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆమె మృతితో రాజవొమ్మంగిలో విషాదం నెలకొంది. వారికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.

సంబంధిత పోస్ట్