అల్లూరిలో రోడ్డు ప్రమాదం.. పరిహారం కోసం ధర్నా

202చూసినవారు
అల్లూరిలో రోడ్డు ప్రమాదం.. పరిహారం కోసం ధర్నా
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం అంతర్ల వద్ద శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కృష్ణప్రసాద్ అనే ఉపాధ్యాయుడు మృతి చెందాడు. ఈ ఘటనపై స్పందిస్తూ, శనివారం ఉదయం మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ గిరిజన సంఘం ఉద్యోగులు, ఉపాధ్యాయులు స్థానిక బస్టాండ్ వద్ద ధర్నా చేపట్టారు. ఉపాధ్యాయుడిని ఢీకొన్న వ్యాన్ యజమాని బాధిత కుటుంబానికి నష్ట పరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్