లంబసింగిలో పర్యాటకుల సందడి

88చూసినవారు
లంబసింగిలో పర్యాటకుల సందడి
చింతపల్లి మండలంలోని ఆంధ్ర కట్టింగ్‌గా పేరొందిన ప్రధాన పర్యాటక కేంద్రమైన లంబసింగికి పర్యాటకుల తాకిడి పెరిగింది. వింటర్ సీజన్ ప్రారంభం కావడంతో పాటు వీకెండ్ కావడంతో పర్యాటకులు లంబసింగి ప్రాంగణంలో సందడి చేశారు. మంచు, చెరువులపై వేము పాయింట్ వద్ద ముంచు వేషాలు అందాలను తిలకిస్తూ ఆనందించారు. మరికొందరు తాడిజంగి జలపాతం వద్ద సహజ సౌందర్యాన్ని కెమెరాలో ఎంజాయ్ చేశారు.
Job Suitcase

Jobs near you