106 ఉద్యోగాల దరఖాస్తులకు నేడే చివరి తేదీ

105చూసినవారు
106 ఉద్యోగాల దరఖాస్తులకు నేడే చివరి తేదీ
అల్లూరి జిల్లాలో 106 ఉద్యోగాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. టైప్-3 కస్తూర్బాగాందీ విద్యాలయాల్లో(KGVB) 39, టైప్-4 కేజీబీవీల్లో 67 పోస్టింగ్‌లను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయనున్నా పోస్టులకు జనవరి 11వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. అప్లికేషన్లు జిల్లా కేంద్రంలోని సమగ్ర శిక్ష కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది. మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు.

సంబంధిత పోస్ట్