ప్రచారం హోరేంతించిన వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థి, కార్యకర్తలు

0చూసినవారు
ప్రచారం హోరేంతించిన వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థి, కార్యకర్తలు
అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం జడ్పిటిసి అభ్యర్థి వంతల శాంతి రుడకోట గ్రామపంచాయతీ పరిధిలో ప్రచారం నిర్వహిస్తూ కార్యకర్తలతో ముందుకు సాగుతూ ప్రచారాన్ని విస్తృతం చేస్తున్నారు. గెలుపే లక్ష్యంగా పనిచేయాలని  వైఎస్ఆర్సిపిని గెలిపిస్తే మన గ్రామాలు అభివృద్ధి చెందుతుంది అని ఓటర్లతో చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెదబయలు మండల వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు, వైఎస్ఆర్సిపి లీగల్ అధ్యక్షులు వంతల అప్పారావు, మాజీ సర్పంచ్ కిముడుపల్లి పాంగి గసన్న, కార్యకర్తలు, వైసిపి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్