ప్రేమ పెళ్లి నేపథ్యంలో యువకుడిపై కత్తులతో దాడి

1501చూసినవారు
ప్రేమ పెళ్లి నేపథ్యంలో యువకుడిపై కత్తులతో దాడి
విశాఖ జిల్లా భీమునిపట్నంలో ప్రేమ పెళ్లి నేపథ్యంలో యువకుడిపై కత్తులతో దాడి జరిగింది. మజ్జిపేటకు చెందిన యువకుడితో పాటు మరో ఐదుగురిపై యువతి తరపు బంధువులు దాడి చేశారు. ఈ ఘర్షణను చిత్రీకరిస్తున్న హెడికానిస్టేబుల్‌పై కూడా కత్తితో దాడి జరిగినట్లు సమాచారం. బాధితులను పోలీసులు ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్