గుఱ్ఱం జాషువా జయంతి సందర్బంగా ఉచిత వైద్య శిభిరం

1305చూసినవారు
గుఱ్ఱం జాషువా జయంతి సందర్బంగా ఉచిత వైద్య శిభిరం
మహాకవి గుఱ్ఱం జాషువా 131వ జయంతి సందర్బంగా గ్రేటర్ విశాఖ పశ్చిమ నియోజకవర్గం కంచరపాలెం మెట్టు జాషువా నగర్ కమిటీ హాల్ వద్ద మెడికవర్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో సోమవారం ఉచిత వైద్య శిభిర కార్యక్రమం నిర్వహించబడునని జాషువా కమిటీ అధ్యక్షులు అలమండ ప్రసాద్ తెలిపారు, ఈ శిభిరంలో బి. పి, షుగర్, ఈ. సి. జి, కాన్సర్, కళ్ళ పరీక్షలు, దంతల సంబందించిన వైద్య పరీక్షలు ఉచితంగా చూడబడుతుందని తెలిపారు. ఈ యొక్క ఉచిత వైద్య పరీక్షలో ప్రతి ఒక్కరు పాల్గొన్ని వైద్య పరీక్షలు చేసుకొని కార్యక్రమన్ని విజయవంతం చెయ్యగలరని కోరారు.

సంబంధిత పోస్ట్