నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్.. ఐదుగురి అరెస్ట్

4చూసినవారు
నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్.. ఐదుగురి అరెస్ట్
మధురవాడ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయడానికి ప్రయత్నించిన ఐదుగురిని పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. సబ్‌రిజిస్ట్రార్ గుర్తించి పోలీసులకు సమాచారం అందించడంతో ఈ అరెస్టులు జరిగాయి. వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, నకిలీ పత్రాలు ఎక్కడ తయారు చేశారు, ఈ వ్యవహారం వెనుక ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్