విద్యుత్ షాక్ తగిలి గొర్రెల కాపరి, గొర్రెలు మృతి

0చూసినవారు
విద్యుత్ షాక్ తగిలి గొర్రెల కాపరి, గొర్రెలు మృతి
అగనంపూడి ఫార్మాసిటీ కాలనీలో గొర్రెలు మేపుతున్న బంగారయ్య అనే కాపర్‌తో పాటు 15 గొర్రెలు విద్యుత్ షాక్‌కు గురై శనివారం సాయంత్రం మృతి చెందారు. స్థానికులు బంగారయ్యను పడి ఉండడం చూసి దగ్గరికి వెళ్లగా, విద్యుత్ షాక్‌కు గురైనట్లు గుర్తించి సహాయక చర్యలు చేపట్టారు. సంఘటనా స్థలానికి దువ్వాడ పోలీసులు చేరుకున్నారు.

సంబంధిత పోస్ట్