గాజువాక మర్డర్.. దొరికిన మౌనిక తల

544చూసినవారు
గాజువాక మర్డర్.. దొరికిన మౌనిక తల
గాజువాకలో ప్రియురాలు మౌనికను నేవీ ఉద్యోగి రవీంద్ర ఇంటికి పిలిచి హత్య చేసిన ఘటన కలకలం రేపింది. మృతదేహాన్ని రెండు ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో పెట్టినట్లు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు. తల కనిపించకపోవడంతో గాలింపు చర్యలు చేపట్టగా, ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధారపాలెం వద్ద తలను గుర్తించినట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్