అల్లూరి: ఆడుకుంటూ స్క్రూడ్రైవర్ మింగిన బాలుడు

1256చూసినవారు
ఆడుకుంటూ పొరపాటున 6 సెం.మీ స్క్రూడ్రైవర్ మింగేసిన అల్లూరి జిల్లాకు చెందిన గౌతమ్ అనే బాలుడిని భద్రాచలం ఏరియా ఆసుపత్రి వైద్యులు అరుదైన శస్త్రచికిత్సతో కాపాడారు. పేగులో ఇరుక్కుపోయిన స్క్రూడ్రైవర్‌ను మూడు గంటల పాటు శ్రమించి బయటకు తీసి బాలుడి ప్రాణాలను నిలబెట్టారు.

సంబంధిత పోస్ట్