ముంచంగిపుట్టు మండలం తోటలమెట్ట గ్రామానికి చెందిన మోహనరావు అనే వ్యక్తి పిడుగుపాటుకు గురై తీవ్రంగా గాయపడ్డాడు. గల్లీలపట్టు గ్రామానికి కాలినడకన వెళ్తున్న క్రమంలో పిడుగుపడింది. దింతో ఆయన జేబులో ఉన్న సెల్ ఫోన్ పేలిపోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఆయనని పాడేరు జిల్లా ఆసుపత్రికి తరలించారు.