భార్యతో మనస్ఫర్థలు… భర్త ఆత్మహత్య

964చూసినవారు
భార్యతో మనస్ఫర్థలు… భర్త ఆత్మహత్య
కొయ్యూరు మండలం క్రిష్టారం గ్రామానికి చెందిన రవిబాబు, తన భార్యతో మనస్ఫర్థల కారణంగా ఈ నెల 21న ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఉరేసుకున్నాడు. కుటుంబ సభ్యులు అతడిని నర్సీపట్నం ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సె కిషోర్ వర్మ వెల్లడించారు.

సంబంధిత పోస్ట్