అల్లూరి జిల్లాలో భూ కంపం

34చూసినవారు
అల్లూరి జిల్లాలో భూ కంపం
అల్లూరి సీతారామరాజు జిల్లాలో భూకంపం నమోదయినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సైస్మాలజీ తన వెబ్‌సైట్‌లో వెల్లడించింది. మంగళవారం తెల్లవారుజామున 4.19 గంటలకు 3.7 తీవ్రతతో భూమి కంపించినట్లు తెలిపింది.
జీ. మాదుగుల పరిసరాల్లో భూమి కంపించినట్లు కొందరు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్