పాడేరు: థింసా నృత్యం చేసిన మహిళా కమిషన్ ఛైర్ పర్సన్

395చూసినవారు
రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రాయపాటి శైలజ, గురువారం పాడేరు కాఫీ హౌస్లో జరిగిన 8వ రాష్ట్రీయ పోషణ మాషోత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీ సిబ్బంది ఆదివాసీ సాంప్రదాయ దుస్తుల్లో దింసా నృత్యం చేయగా, రాయపాటి శైలజ వారితో కలిసి ఆడి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో పీవో తిరుమణి శ్రీపూజ కూడా పాల్గొన్నారు.