రోగి మృతి.. ముంచంగిపుట్టు ఆస్పత్రి వద్ద ఆందోళన

1033చూసినవారు
రోగి మృతి.. ముంచంగిపుట్టు ఆస్పత్రి వద్ద ఆందోళన
ముంచుంగిపుట్టు గ్రామానికి చెందిన ఆదినారాయణ, తీవ్ర అస్వస్థతతో మంగళవారం మధ్యాహ్నం ఆసుపత్రిలో చేరారు. అత్యవసర చికిత్స కోసం పాడేరు జిల్లా ఆసుపత్రికి తరలించాల్సి ఉండగా, 108 వాహనం మరమ్మతులో ఉందని, బుధవారం వరకు అక్కడే ఉంచారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ నిర్లక్ష్యం వల్లే ఆదినారాయణ మృతి చెందాడని వారు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్