పెదబయలు పరిధిలో మోస్తారు వర్షం

970చూసినవారు
పెదబయలు మండలంలోని అరడకోట పరిసర ప్రాంతంలో శుక్రవారం మోస్తరు వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండగా ఉన్నప్పటికీ, మధ్యాహ్నం మేఘాలు కమ్ముకొని వర్షం కురవడంతో వాహనచోదకులు, బాటచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ వర్షం కారణంగా జనజీవనం స్తంభించింది.

సంబంధిత పోస్ట్