నాలుగు రోజుల భారీ వర్షంతో కాలువలు పొంగి వరదలు వలన గ్రామాలలో పంట పొలాలు నీటి మట్టమయ్యాయి. చాలా మంది ప్రజలు తీవ్రంగా పంట నష్టానికి గురయ్యారు. పంట పొలాల పెట్లు కొట్టుకుపోయి ఉన్నాయి. కావున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన నిర్ణయాన్ని తీసుకుని నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని
వైసీపీ కార్యకర్త కే. తిరుపతి ప్రభుత్వన్నీ కోరారు.