పాడేరు;స్వదేశాన్ని ప్రేమించండి , స్వదేశీ వస్తువులను వాడండి

847చూసినవారు
పాడేరు;స్వదేశాన్ని ప్రేమించండి , స్వదేశీ వస్తువులను వాడండి
ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమంలో ప్రతి పౌరుడు దేశంపై తమకున్న అభిమానాన్ని, ప్రేమని, దేశభక్తిని చాటాలని ఏఎస్ఆర్ జిల్లా బీజేపీ ఇన్చార్జి పుట్టా గంగయ్య పిలుపునిచ్చారు. మంగళవారం పాడేరులో జరిగిన వైఎస్ఆర్ జిల్లా బీజేపీ కార్యకర్తల శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని దిశా నిర్దేశం చేశారు. సెప్టెంబర్ 25 దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి పురస్కరించుకొని ప్రారంభమైన ఈ కార్యక్రమం డిసెంబర్ 25 వాజ్పేయి జయంతి వరకు కొనసాగుతుందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్