నెల్లిమెట్లలో పొంగి ప్రవహిస్తున్న చిన్నేరు వాగు

955చూసినవారు
నెల్లిమెట్లలో పొంగి ప్రవహిస్తున్న చిన్నేరు వాగు
రాజవొమ్మంగి మండలం నెల్లిమెట్ల వద్ద చిన్నేరు వాగు ప్రమాదకరంగా పొంగి ప్రవహిస్తోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కిర్రాబు, నెల్లిమెట్ల గ్రామాల వద్ద వాగు ఉప్పొంగడంతో లబ్బర్తి, లాగరాయి, కిండ్రతో సహా 10 గ్రామాలకు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మండల కేంద్రం రాజవొమ్మంగి నుంచి పలు గ్రామాలకు వెళ్లే వాహనాలు నిలిచిపోయాయి.

సంబంధిత పోస్ట్