వడదెబ్బతో యువకుడు మృతి

350చూసినవారు
వడదెబ్బతో యువకుడు మృతి
కొయ్యూరు మండలం యూ. చీడిపాలెం పంచాయతీకి చెందిన పల్లాల వెంకటేశ్వర్లు (32) మంగళవారం వడదెబ్బతో మృతి చెందారు. ఉల్లిగుంటలొద్దిలోని బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా, మార్గమధ్యలో తీవ్ర ఎండ కారణంగా అస్వస్థతకు గురై కుప్పకూలడంతో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. స్థానికులు గుర్తించి సహాయం అందించేలోపే ఆయన మృతి చెందారు.

సంబంధిత పోస్ట్