మారేడుమిల్లిలో 116.2 మీ. మీ వర్షపాతం నమోదు

7చూసినవారు
మారేడుమిల్లిలో 116.2 మీ. మీ వర్షపాతం నమోదు
పోలవరం జిల్లాలో గత 24 గంటల్లో భారీ వర్షపాతం నమోదైంది. శుక్రవారం ఉదయం 8. 30 గంటల వరకు జిల్లాలోని 12 మండలాల్లో 67. 4 మి. మీ. కు పైగా వర్షం కురిసింది. జిల్లాలో అత్యధికంగా మారేడుమిల్లిలో 116. 2 మి. మీ. , రాజవొమ్మంగిలో 102. 8 మి. మీ. వర్షపాతం నమోదైంది. అడ్డతీగలలో 93. 2, చింతూరులో 92. 8, దేవీపట్నంలో 86. 2, కూనవరంలో 84. 8, వై. రామవరంలో 79. 8, గుర్తేడులో 79. 8, గంగవరంలో 78. 8, రంపచోడవరంలో 76. 6, వీఆర్‌పురంలో 76. 4, ఏటపాకలో 67. 4 మి. మీ. వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్