అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి మండలం జడ్డంగి గ్రామం నుండి 40 మంది భక్తులు సోమవారం హైదరాబాద్ సమీపంలోని ముత్యంతల ప్రాంతంలో చిన జీయర్ స్వామి ఆధ్వర్యంలో కొనసాగుతున్న 108 విష్ణు రూప ఆలయాల్లో దైవ సేవకు తరలి వెళ్లారు. ఈ అవకాశం వారికి 10 రోజుల పాటు దక్కనుంది.