మారేడుమిల్లిలో నేలకొరిగిన భారీ వృక్షం.. స్పందించిన యువత

510చూసినవారు
మారేడుమిల్లిలో నేలకొరిగిన భారీ వృక్షం.. స్పందించిన యువత
మారేడుమిల్లి మండలం మారేడుమిల్లి మెయిన్ రోడ్డు దగ్గర్లో భారీ వృక్షం నేలకొరిగింది. ప్రభుత్వ వాహనాలు, ద్వి చక్ర వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విషయం తెలుసుకున్న మారేడుమిల్లి యూత్ నాయకులు నల్లమిల్లి సుబ్బారెడ్డి స్పందించి వెంటనే స్థానిక హసీనా ట్రాన్స్ పోర్ట్ డైరెక్టర్ జిలాని పండు జేసీబీ మరియు లారీలతో భారీ వృక్షన్ని తొలగించి ట్రాఫిక్ ని తొలగించారు. పర్యాటకులు, ప్రజలు నల్లమిల్లి సుబ్బా రెడ్డి, జిలాని పండు కు, యువతకు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్