మారేడుమిల్లి మండలం మారేడుమిల్లి గ్రామస్తుడు రాయ్ పవన్(22) ఇటీవలే ఆక్సిడెంట్ కు గురై ప్రస్తుతం భద్రాచలం ఆసుపత్రి లో వైద్యం పొందుతున్నాడు. మెరుగైన వైద్యం కోసం ఖర్చులు నిమ్మిత్తం దాతల కోసం ఎదురుచూస్తున్నారు. కుటుంబ సభ్యులు ఇప్పటి వరకు 3 లక్షలు ఖర్చులు అయ్యాయని ఇంకా సుమారుగా 10 లక్షలు అవసరం ఉందని పేర్కొన్నారు. దాతలు ఈ నెంబర్ కు 9390151443 ఫోన్ పే/గూగుల్ పే చేసి సహాయం చేయవలసిందిగా వేడుకుంటున్నారు.