అల్లూరి: 'పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలు దగ్ధం.. పోలీసులకు ఫిర్యాదు'

0చూసినవారు
అడ్డతీగల మండలం రాయపల్లి గ్రామంలో బుధవారం రాత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు దగ్ధం చేశారు. ఈ ఘటనపై స్థానికులు దుచ్చర్తి పోలీసు స్టేషన్‌లో గురువారం ఫిర్యాదు చేశారు. పోలీసులు కొందరు అనుమానితులను విచారిస్తున్నట్లు సమాచారం. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.

సంబంధిత పోస్ట్